*వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయుచున్న ఉద్యోగులందరికి నమస్కారములు*🙏
*ప్రస్తుతం మన శాఖలో జరుగుతున్న బదిలీల గురించి మీకు కొన్ని విషయములు తెలియజేయుటకు ఈ మెసేజ్ పెట్టడం జరుగుతుంది*
*మన శాఖలో జరిగే బదిలీల విషయంలో కొంత మంది నాయకులమని చెప్పుకొనే నాయకులు చేస్తున్న లీలలు వలన సాధారణ ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది*
*దీనిని దృష్టిలో పెట్టుకుని మీకు కొన్ని విషయములు తెలియజేయుచున్నాము*
*ప్రభుత్వం వారు విడుదల చేసిన GO ని అతిక్రమించి ఎటువంటి బదిలీలు జరపటానికి ప్రయత్నించినా, జరిపినా వెంటనే తగిన ఆధారాలతో Principal Secretary (ముద్దాడ రవిచంద్రగారికి 9676444448), మరియు Commissioner Health & Family Welfare ( కాటమనేని భాస్కర్ గారికి 9676697575) వాట్సప్ మెసేజ్స్ పెట్టండి*
*GO ప్రకారం Associations కి సంభందించిన ప్రతిది, ఎక్కువ సార్లు Association Certificate ఉపయోగించినా, దొంగ Certificates Submit చేసినా ఆధారాలతో మనం నిరూపించినట్లయితే Submit చేసిన వారిని మరియు దానిని ఆమోదించిన వారిని అందరిని Suspend చేస్తామని చెప్పారు కనుక మీరు దేనికి భయపడకండి మనం కేవలం అన్యాయాన్ని ఎదిరించుతున్నాం అంతే*
*కోర్టులో కేసు మనం Submit చేసిన మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంది అని ప్రభుత్వం యెుక్క ప్లీడర్ గారు వాయిదా అడిగినందు వలన 4 వారాలకి వాయిదా వేస్తూ వారిని కౌంటర్ వేయమన్నారు. దీని వలన పైన పేర్కొన్న Officers తో సంప్రదించినప్పుడు వారు పై హామీని ఇస్తూ మీకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో Submit చేయమని చెప్పారు*
*AP NGO Association లో 95% ఎలక్షన్స్ జరగకుండా వ్రాసుకుంటారు ఇది మనందరికి తెలిసిన విషయమే ఇక మరొక Association AP GEA వీరికి ఇప్పటి వరకూ 90% వేసిన బాడీలు కూడా లేవు కాని ఇప్పుడు ఈ Transfers ని దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల చాలా మందికి Certificates ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరు ఎప్పుడూ, ఎక్కడా ఎలక్షన్స్ జరిపిన ఆధారాలు లేవు కాని నాయకులు ఉన్నారు.*
*విచిత్రం ఎమిటంటే 36 Departments ఉంటే ఏ Department లో నాయకులు ఉండరు కాని మన Department లో మాత్రం ప్రతీ తాలూకా యూనిట్ లో మెుత్తం 10 మంది Office బేరర్స్ కి 5 మంది నుండి 8 మంది వరకూ నాయకులు మన వాళ్ళే ఉంటారు.*
*వీరు ఉద్యోగులకి ఏం ఉపయోగపడుతున్నారో ఎమో కాని వారికి వారు ఈ పదవిని బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రమోషన్ వచ్చినప్పుడు ఈ పదివిని వదులుకుని వెళతారు కాని ట్రాన్సఫర్స్ విషయంలో మాత్రం పాపం వీరు ఇక్కడే ఉండాలి*
*ఎక్కువ సార్లు Certificate ఉపయోగించినా, దొంగ Certificates Submit చేసినా, Election కి సంభందించిన మినిట్స్ Submit చేయకపోయినా, అసలు Elections జరగకపోయినా ఇటువంటి ఆధారాలు ఏవి ఉన్నా జాగ్రత్త చేసుకోండి. మీకు అన్యాయం జరుగుతుంది అని అనుమానం కలిగితే NGO Association కి సంభందిచి పేపర్ కటింగ్స్, Yearly Calendars ని సంపాదించండి. ఫలాన వ్యక్తి వలన ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారు పైన పేర్కొన్న Officers కి పిర్యాదు చేయండి . మంచి నిజాయితీ కలిగిన Officers వారు తప్పక న్యాయం చేస్తారు. ముందుగా అక్కడ ఉన్నటువంటి మన Officers కి మరియు Joint Collector గారికి కూడా పిర్యాదు చేయండి*
*మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరే ఎదిరించాలి మీ కొరకు మీరే పోరాటం చేసుకోవాలి*
*అవసరమైతే సలహ కొరకు మీకు సహయపడటానికి (నాకు చేతనైనంత వరకు) నేను మీకు అందుబాటులో సాధ్యమైనంత వరకూ ఉంటాను.*
*భానుమూర్తి.యం*
*9866133450*
*గుంటూరు*
0 Comments